Skip to content

Vacchesindi krottha vathsaram Song Lyrics Telugu – Sharon sisters

Vacchesindi krottha vathsaram Song Lyrics in Telugu

వచ్చేసింది క్రొత్త వత్సరం ఏమి తెచ్చింది మనకోసం
ఎవరికి తెలుసును ఓ నేస్తం యేసుకే తెలియును వాస్తవం

యేసు వైపు చూస్తూ ఓ నేస్తం !
సాగిపొమ్ము విజయం సాధ్యం !

  1. కొండలు లోయలుగల దేశం – కష్టము సుఖఃము వున్న వత్సరం
    యెహోవా లక్ష్యించు దేశం – యేసయ్య రక్షించు వత్సరం
    యేసు వైపు చూస్తూ ఓ నేస్తం !
    సాగిపొమ్ము విజయం సాధ్యం !
  2. వర్షము హిమము కురిసె దేశం – పాలు తేనెలు విరిసె వత్సరం
    యెహోవా దర్శించు దేశం – యేసయ్య దీవించు వత్సరం
    యేసు వైపు చూస్తూ ఓ నేస్తం !
    సాగిపొమ్ము విజయం సాధ్యం !

Vacchesindi krottha vathsaram Video Song Telugu Christian