Endukintha Prema Naapai Song Lyrics in Telugu
Telugu Lyrics
పల్లవి: ఇశ్రాయేలును….. ఇశ్రాయేలును….. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు మమ్ము కాపాడిన మా దేవా – ఇదియే మా జిహ్వార్పణ
|| 2 ||
అనుపల్లవి: ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్య ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెదా
|| 2 ||
1.ఇన్నాళ్లకైనా…. ఫలములు కాయకున్న నాకై నీవిచ్చిన… వనరులే వ్యర్ధమైన
ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని
|| 2 ||
విజ్ఞాపనము చేయుచున్న ప్రధాన యాజక
|| 2 ||
|| ఎందుకింత||
- గోతిలోనికి దిగిన… మన్ను నిన్ను స్తుతించునా గళమెత్తి పాడగలనా…. మృతుల లోకానా?
సజీవులు సజీవులే నిన్ను స్తుతియించెదరు
|| 2 ||
ఈ కంఠము మూగబోకముందే ఆరాధించెదా
|| 2||
|| ఎందుకింత||
3.నిరీక్షణే లేక… కలవరము చెందగా అడుగులు తడబడగా – ఆప్తులే దూరమైన
వాత్సల్య కటాక్షములు – ఎంతో ఉన్నతమై
|| 2 ||
గొప్ప కార్యములు నా యెడల చేసియున్నావు
|| 2 ||
|| ఎందుకింత||
|| ఇశ్రాయేలు||