Skip to content

Yehova Yireh Lyrics Telugu | LATEST NEW TELUGU CHRISTIAN SONG 2022

Yehova Yireh Lyrics in Telugu

యెహోవా యీరే – సహాయము నీవే – నా పోషకుడవు నీవే (2)
నా ప్రతి అవసరం – క్రీస్తు నందు తీర్చు నీవుండగా!
“కొదువ లేదు – నాకు కొదువ లేదు
కొదువ లేదు (యెహోవా యీరే నీవే) కొదువ లేదు”

  1. కరువులో కాకోలము చేత – ఆహారమిచ్చినవాడవు
    ఎడారిలో నీ ప్రజల కొరకు – మన్నాను పంపినవాడవు (2)
    సింహపు పిల్లలైన ఆకలిగొనును – నిన్నాశ్రయించినందున (కొదువ లేదు)
  2. ఇరుకులో ఏకాంతములో – చూచుచున్నవాడవు
    నిట్టులో నిస్సహాయతలో – సర్వము కూర్చువాడవు(2)
    సమయోచితముగా సాయము చేసే – దేవుడవైనందున (కొదువ లేదు)

Yehova Yireh Video Song Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now