Skip to content

విశ్వాస వనితలం | Vishwasa Vanithalam Lyrics Telugu

Vishwasa Vanithalam Lyrics in Telugu

విశ్వాస వనితలం

విశ్వాస వనితలం – యెహోవా నీడన నివాసులం
కన్నీటి ప్రార్ధనే మా బలం
ఆత్మ ఫలములే మా వరం
జయగీతం పాడెదం – విజయ కీర్తన పాడెదం

  1. జ్ఞానము కలిగి జీవించెదం – యేసుని ప్రేమలో నిలిచెదం
    విశ్వాసములో ఎదిగెదం – దేవుని సాక్షిగా బ్రతికెదం
  2. శోధనలెన్నో కలిగిన – వాక్యపు వెలుగులో నడిచెదం
    ఎర్ర సముద్రములెదురైన – దేవుని కృపతో దాటెదం

నీవే ఇల ఆధారం నీవే ఇల ఆనందం నీతోనే మా పయనం యేసయ్య
నీవే మా విశ్వాసం నీవే మా ఉత్సాహం నీతోనే మా విజయం యేసయ్య

  1. దేవుని చిత్తమునే చేసెదం – యేసుని నామమే ప్రకటించెదం
    సువార్త భారముతో సాగెదం – సర్వలోకానికి చాటెదం

Vishwasa Vanithalam Song Details

SongVishwasa Vanithalam / విశ్వాస వనితలం
SingerSameera Bharadwaj, Sireesha B, Sreesha, Madhuri
LyricsJoshua Shaik
MusicPranam Kamlakhar

Vishwasa Vanithalam Video Song Telugu Christian