Skip to content

తాలిమే చూపినావు | Thalime Chupinavu Lyrics Telugu

Thalime Chupinavu Song Lyrics in Telugu

తాలిమే చూపినావు

పల్లవి :
తాలిమే చూపినావు – త్రోవతప్పిన నాపై
త్యాగమే చేసినావు – యేసయ్య కొరకై “2”

అనుపల్లవి :
నేనంటే నీకు ఎందుకింత ప్రేమయ్యా
నాపైన నీకు ఇంత జాలి ఎందుకయ్యా ‘2″

చరణం :1
నీ శిలువ త్యాగమే యేసయ్య నిను చేరుటకు – నా జీవితానికి వారధి ఆయెను
నీ తనువుచీల్చబడెను పాపపుతెర తొలగిపోయేను – నీతో స్నేహమే నాకు దొరికేను “2”

నీతిమంతునిగా నను తీర్చుటకు – నా దుర్నీతినే నీవు ధరియించితివి
నీదు పరిశుద్ధతను నాక్కిచ్చుటకు – నా పాపమే భరియించితివి
” నేనంటే నీకు “
చరణం :2
నిర్థోషమైన నీ రక్తము నాకొరకు చిందిం పబడెను ఆ కల్వరిలో
నిర్జీవమైన నా క్రియలను విడచుటకు – నీ రక్త ధారలే నాకు మార్గములాయెను “2”l

జీవముగల నిన్ను సేవించుటకు – మనస్సాక్షినే శుద్ధిచేసితివి.
నీ నిత్య స్వాస్థ్యమును నాకిచ్చుటకు – నీ నిబంధనను స్థిరపరచితివి.
” నేనంటే నీకు”

Thalime Chupinavu Song Detials

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now
SongThalime Chupinavu
SingerBro. Nissy John
LyricsBro. Sangeeth
MusicBro KJW Prem
Good friday songs telugu 2023

Thalime Chupinavu Telugu Christian Song Lyrics