Skip to content

సకలాఆశీర్వాదముల | SAKALAASEERVAADHAMULA Song Lyrics Telugu

SAKALAASEERVAADHAMULA SONG LYRICS IN TELUGU

సకలాశీర్వాదముల కారణ భూతుడా
యేసు నా ప్రియుడా :: 2 ::
నీ మేలులు తలంచుచుండా
స్తుతి గానమే పెదవుల నిండా :: 2 ::

జయశీలుడా విభుడా – పరిపూర్ణుడా హితుడా

అన్నపానము లోటు రానికుండా
కార్యము చేసిన పోషకుడా :: 2 ::
ఆరోగ్యములను కుడుటపరచి
ఆయుష్షు పెంచెవాడా :: జయశీలుడా ::

కాయకష్టం పాడు కానీకుండా
లాభము కూర్చిన శ్రీకరుడా :: 2 ::
ఆదాయములను పదిలపరచి
ఆధిక్యమిచ్చేవాడా :: జయశీలుడా ::

SAKALAASEERVAADHAMULA VIDEO SONG TELUGU CHRISTIAN