Skip to content

Randi Raarandi Song Lyrics Telugu – Vagdevi

Randi Raarandi Song Lyrics in Telugu

రండి రారండి రమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను….(2)
ప్రయాసపడుచూ భారముమోయు ప్రజలారా..ఆ..(2)
రమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను…
రారమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను…
|| రండీ…. రండి రారండీ||

1.అగాధమనే లోకములో ఎన్నేళ్లు అలసిపోదువు
దరికాన రావయ్యా దరి చేరుకోవయ్యా …
యేసుకై రారమ్ము వేగమె రారమ్ము(2)…
|| రండీ…. రండి రారండీ||

  1. శోకమనే బాధలలో ఎన్నేళ్లు సొమ్మ సిల్లెదవు(2)
    ప్రభు ప్రేమ కానవయ్యా ప్రభు మాట వినవయ్యా
    ఆశ్రయమిస్తాడు నిన్ను ఆదరిస్తాడు(2)
    || రండీ…. రండి రారండీ||
  2. యేసుఅనే నామములో పరమనివాసం దొరుకును మీకు(2)
    విమోచన ఇస్తాడు ముక్తిని ఇస్తాడు
    శక్తి మంతుడేసు జయమునిచ్చునతడు (2)
    || రండీ…. రండి రారండీ||

Randi Raarandi Video Song Telugu Christian