Randi Raarandi Song Lyrics in Telugu
Telugu Lyrics
రండి రారండి రమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను….(2)
ప్రయాసపడుచూ భారముమోయు ప్రజలారా..ఆ..(2)
రమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను…
రారమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను…
|| రండీ…. రండి రారండీ||
1.అగాధమనే లోకములో ఎన్నేళ్లు అలసిపోదువు
దరికాన రావయ్యా దరి చేరుకోవయ్యా …
యేసుకై రారమ్ము వేగమె రారమ్ము(2)…
|| రండీ…. రండి రారండీ||
- శోకమనే బాధలలో ఎన్నేళ్లు సొమ్మ సిల్లెదవు(2)
ప్రభు ప్రేమ కానవయ్యా ప్రభు మాట వినవయ్యా
ఆశ్రయమిస్తాడు నిన్ను ఆదరిస్తాడు(2)
|| రండీ…. రండి రారండీ|| - యేసుఅనే నామములో పరమనివాసం దొరుకును మీకు(2)
విమోచన ఇస్తాడు ముక్తిని ఇస్తాడు
శక్తి మంతుడేసు జయమునిచ్చునతడు (2)
|| రండీ…. రండి రారండీ||