Skip to content

Parishuddha deva Song Lyrics Telugu

Parishuddha deva Song Lyrics in Telugu

పరిశుద్ధదేవా ప్రణుతింతును – స్తోత్రార్హుడా నిన్నేస్తుతియింతును “2”
అ . ప .: ఆరా .. ధనా …. ఆరా .. ధనా …. – ఆరా .. ధనా …. ఆరా .. ధనా ….”2″

  1. నాయెడలనీకున్నతలంపులు – విస్తారమైనవిఅతిశ్రేష్టమైనవి “2”
    శాశ్వతమైనకృపచూపినావు – నీప్రేమఎంతోఅతిమధురము “2” ” ఆరాధనా “
  2. గాడాంధకారములోనున్నపుడు – నీబాహువేనన్నురక్షించెను “2”
    నాకొరకుమరించితిరిగిలేచినావు – నీకొరకెనేనుజీవింతును “2” ” ఆరాధనా “

Parishuddha deva Video Song Telugu Christian

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now