ఊహించలేను ప్రభూ నీ మమతను | Oohinchalenu Prabhu Lyrics Telugu

Oohinchalenu Prabhu Lyrics in Telugu

ఊహించలేను ప్రభూ నీ మమతను
వివరించలేను యేసు నీ ప్రేమను
నువు లేక ఇలలో నేను బ్రతికేదెలా
ఎనలేని నీ ప్రేమను కొలిచేదెలా

  1. ఈ లోక గాయాలతో నిను చూడగా
    లోతైన నీ ప్రేమతో కాపాడగా

కొరతంటు లేదే ప్రభూ నీ కరుణకు
అలుపంటు రాదే సదా నీ కనులకు

ప్రతీ దినం ప్రతీ క్షణం
నీ ప్రేమ లేకపోతే నిరుపేదనూ

  1. నాలోని ఆవేదనే నిను చేరగా
    నా దేవ నీ వాక్యమే ఓదార్చగా

ఘనమైన నీ నామమే కొనియాడనా
విలువైన నీ ప్రేమనే నే పాడనా

ఇదే వరం నిరంతరం
నీతోనే సాగిపోనా – నా యేసయ్య

Oohinchalenu Prabhu Song Details

SongOohinchalenu Prabhu
SingerAnwesshaa
LyricsJoshua Shaik
MusicPranam Kamlakhar

Oohinchalenu Prabhu Video Song Telugu Christian

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top