Skip to content

నాలో నీవుండవా యేసయ్య పాట సాహిత్యం | Nalo Neevundava Yesayya Song Lyrics

Nalo Neevundava Yesayya Song Lyrics in Telugu

నాలో నీవుండవా యేసయ్య

పల్లవి:-
నాలో నీవుండవా యేసయ్య…..
నీలో నన్నుంచవా మెస్సయ్యా…ఆ….
నాలో నీవుండి – నీలో నన్నుంచి “”2″”
నన్ను ఫలియింప నియ్యవా.. ఆ….
*నాలో నువ్వుండవా యేసయ్య…..

చరణం :-

నీ ప్రేమకై హృదయము కలవర పడేంతగా..
మారిందా ప్రాణము నిన్నే స్తుతించగా.. యేసయ్య””2″
తండ్రి నీ బాహుళ్యము – తండ్రి నీ కృపా సన్నిధి “”2″”
నాకు తోడుంచి నడిపించ వా.. ఆ…. అ.
నాలో నీవుండవా యేసయ్య…..*

సగమప సనిసపదనినదప
సగమప గమపదనిద నిదపమగ
సగగ సమమ పమగ గమగస
సగగసమమపమ గమగస నిదప

చరణం :-

నీ వాక్యమే మార్గమై పరముకు నను చేర్చదా…
నా ధన్యత నీ నామ ఘనతను ప్రకటించుట.. యేసయ్య “”2″”
తండ్రి నీ నిత్య జీవము – పరలోక సాన్నిత్యము “”2″”
నాకు బహుమానమియ్యవా.. ఆ.. అ.
నాలో నీవుండవా యేసయ్య…..*

Song Details Nalo Neevundava Yesayya

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now
Song Nalo Neevundava yesayya
LyricsBro. Timothy Vemulapalli
Singersireesha baghavatula
Musicps. Paul sudarshan
Telugu Christian Songs Lyrics

Nalo Neevundava Yesayya Video Song Telugu Christian Lyrics