Skip to content

కృపయు సమాధానము | Krupayu Samadhanamu Song Lyrics Telugu

Krupayu Samadhanamu Song Lyrics in Telugu

Telugu Christian Songs Lyrics Krupayu Samadhanamu

పల్లవి:-
కృపయూ సమాధానము
కృపయూ సమాధానము
ప్రభుయేసుని అనుభవజ్ఞానములో
అభివృద్ధి నొందును గాక
అభివృద్ధి నొందును గాక
కృపయూ సమాధానము
కృపయూ సమాధానము.

చరణం:-
నీ కృపలేనిదే రక్షణ లేదుగా
నాలో ఏముందని నాకై నీ రుధిరము
నీ కృపలేనిదే రక్షణ లేదుగా
నాలో ఏముందని నాకై నీ రుధిరము
నే లయమగుటయు నీవు కనలేవుగా
నే లయమగుటయు నీవు కనలేవుగా
యాకోబు దేవుడా ఆ.. ఆ యాకోబు దేవుడా ఆరాధించెద
యాకోబు దేవుడా ఆరాధించెద
కృపయూ సమాధానము
కృపయూ సమాధానము.

చరణం:-2
ఎన్నో ప్రశ్నలు నెమ్మదిలేదుగా
నిను తేరిచూడగా నిమ్మళ మాయేనే

ఎన్నో ప్రశ్నలు నెమ్మదిలేదుగా
నిను తేరిచూడగా నిమ్మళ మాయేనే
నీ వదనంబులో సమాధానమే
నీ వదనంబులో సమాధానమే
యోబుతో కూడినే ఆ..ఆ
యోబుతో కూడినే ఆరాధించెదా
యోబుతో కూడినే ఆరాధించెదా
కృపయూ సమాధానము
కృపయూ సమాధానము
ప్రభుయేసుని అనుభవజ్ఞానములో
అభివృద్ధి నొందును గాక
అభివృద్ధి నొందును గాక
కృపయూ సమాధానము
కృపయూ సమాధానము

Song Details Krupayu Samadhanamu

SongKrupayu Samadhanamu
SingerAnwesshaa
LyricsJasper Kunapo
MusicJonah Samuel
Telugu Christian Songs Lyrics

Krupayu Samadhanamu Video Song Telugu Christian