Skip to content

Na Praname Neevaina Vela Song Lyrics Telugu – Kalpana

Na Praname Neevaina Vela Song Lyrics in Telugu

నా ప్రాణమే నీవైన వేళ – నీ తలపులె మదిలో మెదిలెనే
నా పాటకు పలికావే – నీ మాటకు రూపమునిచ్చావే
నా మౌనానికి భాషే నీవు – నా బ్రతుకుకు అర్ధం నీవు

“ఆహా ఏమి అనుభవమో – ఇది ఎంతో అద్భుతమో”
“ఆహా ఏమి అనుభవమో – యేసుతో నా జీవితం”

  1. నీతో బ్రతకడానికి – అనుదినము చేస్తున్న పోరాటము
    నా చేతులకు యుద్ధం – వ్రేళ్ళకు పోరాటం నేర్పావే
    చేజారిన జీవితం నీయందు విశ్వాసము విజయమునిచ్చెనే

2.నీతో నడవాలని – అనుదినము నాకున్న ఆరాటము
పరిశుద్ధాత్మను పంపి – నూతన బలముతో నింపావే
దప్పిగొన్న ఆత్మను ఎడారిలో నీటి బుగ్గవై దాహము తీర్చావే

Na Praname Neevaina Vela Video Song Telugu Christian

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now