Skip to content

హృదయవాంఛలు తీర్చువాడా | Hrudayavanchalu Teerchuvada Song Lyrics Telugu

Hrudayavanchalu Teerchuvada Song Lyrics in Telugu

హృదయ వాంఛలు తీర్చువాడా
నా కోరిక సిద్ధింప చేయువాడా
నిన్నే ఆరాధింతునూ – నే నిన్నే సేవింతునూ
నిన్నే ఆరాధింతునూ – నా హృదయామంతటితో

  1. నేనడిగి అడుగక మునుపే – నా అక్కరతీర్చియున్నావు
    నే వెదికి వెదగక మునుపే – నా ఎదుటే నిలిచియున్నావు నే చేరి చేరక మునుపే నా చెంతన చేరావు
    llనిన్నే ఆరాధింతునూ॥
  2. కన్నీటి లోయలు ఎన్నో సంతోషపు శిఖరములాయే సమృద్ధికై వెదికిన మనస్సే – సంతృప్తితో నీ దరి చేరే విలువైన నీ కృప పొంది – హర్షించెద నీలోనే
    ॥నిన్నే ఆరాధింతునూ॥

Hrudayavanchalu Teerchuvada Video Song Telugu Christian