Hrudayavanchalu Teerchuvada Song Lyrics in Telugu
Telugu Lyrics
హృదయ వాంఛలు తీర్చువాడా
నా కోరిక సిద్ధింప చేయువాడా
నిన్నే ఆరాధింతునూ – నే నిన్నే సేవింతునూ
నిన్నే ఆరాధింతునూ – నా హృదయామంతటితో
- నేనడిగి అడుగక మునుపే – నా అక్కరతీర్చియున్నావు
నే వెదికి వెదగక మునుపే – నా ఎదుటే నిలిచియున్నావు నే చేరి చేరక మునుపే నా చెంతన చేరావు
llనిన్నే ఆరాధింతునూ॥ - కన్నీటి లోయలు ఎన్నో సంతోషపు శిఖరములాయే సమృద్ధికై వెదికిన మనస్సే – సంతృప్తితో నీ దరి చేరే విలువైన నీ కృప పొంది – హర్షించెద నీలోనే
॥నిన్నే ఆరాధింతునూ॥