Skip to content

గుండె నిండా యేసు ఉంటే | Gunde Ninda Yesu Unte Song Lyrics Telugu

Gunde Ninda Yesu Unte Song Lyrics in Telugu

గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు
గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం
‘గుండె నిండా నువ్వే – యేసు గుండె నిండా నువ్వే’

1.లోక స్నేహం వెలివేసినా
శోకంలో ముంచి వేసినా నీవే నా నేస్తం.
నా హృదయం చెప్పేదొక్కట్టే గుండె నిండా నువ్వే’2′

“గుండెనిండానువ్వే … యేసు గుండెనిండానువ్వే”

2.ఊపిరంతా శాపమైన
గాలి కూడా గేలిచేసినా నీవే నా చెలిమి
జాలి లేని ఇలలోన – నీవే నా కలిమి’2′

“గుండెనిండానువ్వే… యేసు గుండెనిండానువ్వే “

3.చిరకాలం నీ ఒడిలో వుండాలని ఆశతో
చెమ్మగిల్లే కలలతోనే పాడుతున్నా గీతం’2′

” గుండెనిండానువ్వే … యేసు గుండెనిండానువ్వే”

Gunde Ninda Yesu Unte Video Song Telugu Christian