Skip to content

చెమ్మగిల్లు కళ్ళలోన | Chemmagillu kallalona Lyrics Telugu

Chemmagillu kallalona Lyrics in Telugu

చెమ్మగిల్లు కళ్ళలోన

చేమ్మగిల్లు కళ్ళలోన కన్నీ ళ్ళేంతకాలం
కాష్టాల బాటలోనే సాగదు పయనం
విడుదల సమీపించేను నీకు వెలుగు ఉదయించేను

  1. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదమాడ ప్రభువు యిచ్చునులే
    నీవు పొందిన వేదనలన్ని త్వరలో తీరిపోవునులే
    నీస్ధితి చూఅసి నవ్వినవారే సిగ్గుపడే దినమొచ్చేనులే “విడుదల”
  2. అనుభవించిన లేమి భాదలు ఇకపై నీకు వుండవులే
    అక్కరలోన ఉన్నవారికి నీవే మేలు చేసేవులే
    మొదట నీ స్ధితి కోంచమె ఉన్న తుదకు వృద్ధిని పొందునులే “విడుదల”

Chemmagillu kallalona

ceammagillu kaLLaloana kannia LLeamtakaalam
kaashTaala baaTaloanea saagadu payanam
viDudala samiapimceanu niaku velugu udayimceanu

  1. niavu moesina nimdaku pratigaa puadamADa prabhuvu yiccunulea
    niavu pomdina veadanalanni tvaraloa tiaripoavunulea
    niasdhiti cuaasi navvinavaarea siggupaDea dinamocceanulea “viDudala”
  2. anubhavimcina leami bhaadalu ikapei niaku vumDavulea
    akkaraloana unnavaariki niavea mealu ceaseavulea
    modaTa nia sdhiti koamcame unna tudaku vRddhini pomdunulea “viDudala”

Chemmagillu kallalona Video Song Telugu Christian