Skip to content

ఆరాధనా | Aaradhana Song Lyrics Telugu – Shyam Joseph

Aaradhana Song Lyrics in Telugu

ఆరాధనా…. ఆరాధనా….
నే బ్రతికిన కాలమంతా నీకే ఆరాధన
ఆరాధనా…. ఆరాధనా….
నే బ్రతికిన కాలమంతా యేసుకు ఆరాధనా…

నేను నడచిన మార్గములో – నాకు వెలుగువై నడిచావు
నేను పొందిన గాయములను – చేతితో తుడిచావు ..{2}
నన్ను ఆదరించినావు…. నన్ను రక్షించినావు…. {2} !!ఆరాధనా!!

తల్లి తండ్రి మరచిన కానీ – తల్లిలా ప్రేమించితివే
బంధుమిత్రువు విడచిన కానీ – నీ స్నేహం చూపితివె ..{2}
నీవే నా బంధువయ్య – నీవే నా స్నేహితుడవయ్యా…{2} !!ఆరాధనా!!

నా స్థితిని చూచి – నా కొరకు వచ్చితివే
నా పాపమంతయు – సిలువలో మోసితివే …{2}
నీలా ఎవరు లేరయ్యా – నీలా ఎవరు రారయ్యా…{2} !!ఆరాధనా!!

Aaradhana Video Song Telugu Christian

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now