Yehova Yireh Lyrics in Telugu
Telugu Lyrics
యెహోవా యీరే – సహాయము నీవే – నా పోషకుడవు నీవే (2)
నా ప్రతి అవసరం – క్రీస్తు నందు తీర్చు నీవుండగా!
“కొదువ లేదు – నాకు కొదువ లేదు
కొదువ లేదు (యెహోవా యీరే నీవే) కొదువ లేదు”
- కరువులో కాకోలము చేత – ఆహారమిచ్చినవాడవు
ఎడారిలో నీ ప్రజల కొరకు – మన్నాను పంపినవాడవు (2)
సింహపు పిల్లలైన ఆకలిగొనును – నిన్నాశ్రయించినందున (కొదువ లేదు) - ఇరుకులో ఏకాంతములో – చూచుచున్నవాడవు
నిట్టులో నిస్సహాయతలో – సర్వము కూర్చువాడవు(2)
సమయోచితముగా సాయము చేసే – దేవుడవైనందున (కొదువ లేదు)