Chemmagillu kallalona Lyrics in Telugu
Telugu Lyrics
English Lyrics
చెమ్మగిల్లు కళ్ళలోన
చేమ్మగిల్లు కళ్ళలోన కన్నీ ళ్ళేంతకాలం
కాష్టాల బాటలోనే సాగదు పయనం
విడుదల సమీపించేను నీకు వెలుగు ఉదయించేను
- నీవు మోసిన నిందకు ప్రతిగా పూదమాడ ప్రభువు యిచ్చునులే
నీవు పొందిన వేదనలన్ని త్వరలో తీరిపోవునులే
నీస్ధితి చూఅసి నవ్వినవారే సిగ్గుపడే దినమొచ్చేనులే “విడుదల” - అనుభవించిన లేమి భాదలు ఇకపై నీకు వుండవులే
అక్కరలోన ఉన్నవారికి నీవే మేలు చేసేవులే
మొదట నీ స్ధితి కోంచమె ఉన్న తుదకు వృద్ధిని పొందునులే “విడుదల”
Chemmagillu kallalona
ceammagillu kaLLaloana kannia LLeamtakaalam
kaashTaala baaTaloanea saagadu payanam
viDudala samiapimceanu niaku velugu udayimceanu
- niavu moesina nimdaku pratigaa puadamADa prabhuvu yiccunulea
niavu pomdina veadanalanni tvaraloa tiaripoavunulea
niasdhiti cuaasi navvinavaarea siggupaDea dinamocceanulea “viDudala” - anubhavimcina leami bhaadalu ikapei niaku vumDavulea
akkaraloana unnavaariki niavea mealu ceaseavulea
modaTa nia sdhiti koamcame unna tudaku vRddhini pomdunulea “viDudala”