Skip to content

Kori Vacchenu Song Lyrics Telugu – Davidson Gajulavarthi

TELUGU CHRISTMAS SONGS 2023 – 2024 – DAVIDSON GAJULAVARTHI CHRISTMAS DANCE SONGS

Kori Vacchenu Song Lyrics in Telugu

తండ్రి తనయుని భూమికి పంపిన ఈ వేళ శుభవేళ
భూమిని తలక్రిందులుగా చేసే మెసయ్యే వచ్చెబాలునిగా – (2)

ఆకాశంలో దూతలు పాడే భూమి అంతా
సంబరమయే – (2)

సింహాసనమే వదిలాడయ్యా మానుషరూపము దాల్చి వచ్చాడయ్య

కోరి వచ్చెను కారణ జన్ముడే – (2) !!
కాడి మోయను కదిలెను కరుణాత్ముడే

(1) – నశించిపోవుట తనకు ఒప్పనోల్లక
నరరూపం దాల్చి భువికి వచ్చాడయ్యా
కాడి మోయుట భారమని ఎంచక
కరుణాత్ముడే మన భారం మోసాడయ్య
రాజు మారెను దాసుని గాను చేసికొనెను రిక్తునిగాను – (2)
పశుల పాకలో పరుండినాడయ్యా నీ కోరకు నా కొరకు ఆ మెస్సయ్యా

కోరి వచ్చెను కారణ జన్ముడే – (2)!!
కాడి మోయను కాదిలెను కరుణాత్ముడే

(2) -తనకు మనకున్న అడ్డుతెరలను
తొలగించ తానే వచ్చాడయ్యా
లేదు లేదుగా ధాస్యమిక లేదుగా
ఆ పరముకు వారసులు నువు నేనుగా
మనకై పుట్టెను ఇలాలో రేడు రక్షణ వచ్చెను
మన ఇంటికి నేడు – (2)
సంతోషమునే నింపాడయ్యా మన బ్రతుకులలో ఆ మెసయ్యా

కోరి వచ్చెను కారణ జన్ముడే – (2) !!
కాడి మోయను కదిలెను కరుణాత్ముడే

Kori Vacchenu Video Song Telugu Christian

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now