Parishuddha deva Song Lyrics in Telugu
Telugu Lyrics
పరిశుద్ధదేవా ప్రణుతింతును – స్తోత్రార్హుడా నిన్నేస్తుతియింతును “2”
అ . ప .: ఆరా .. ధనా …. ఆరా .. ధనా …. – ఆరా .. ధనా …. ఆరా .. ధనా ….”2″
- నాయెడలనీకున్నతలంపులు – విస్తారమైనవిఅతిశ్రేష్టమైనవి “2”
శాశ్వతమైనకృపచూపినావు – నీప్రేమఎంతోఅతిమధురము “2” ” ఆరాధనా “ - గాడాంధకారములోనున్నపుడు – నీబాహువేనన్నురక్షించెను “2”
నాకొరకుమరించితిరిగిలేచినావు – నీకొరకెనేనుజీవింతును “2” ” ఆరాధనా “