Skip to content

Yetu Velutunnavo Nesthama Song Lyrics Telugu

Yetu Velutunnavo Nesthama Song Lyrics in Telugu

పల్లవి :
ఎటు వెళుతున్నావో… ఏమవుతున్నావో…
ఈ మాయ లోకంలో పడిపోతున్నావో….#2#
ఏది నీది అనుకున్నావో..
నీవే నీ సొంతం కాదని మరిచావో …#2#
ఓ….నేస్తమా యేసుని చేరుమా..
ఓ…ప్రాణమా యేసుని కోరుమా…

✝️ ఎటు వెళుతున్నావో✝️

చరణం :

ప్రశ్నే నీదంటూ బదులే నీవంటూ సాగిన నీ పయనం ముగిసిందా….
ఆశలు అడుగంటి చీకటి కమ్మిందా….
శాశ్వత వెలుగుంది కానరాదా…..#2#
ఓ….నేస్తమా యేసుని చేరుమా..
ఓ…ప్రాణమా యేసుని కోరుమా…

✝️ ఎటు వెళుతున్నావో✝️

చరణం :

హద్దులు దాటావు శిలగా మిగిలావు
ఒంటరివైనావు నిజము కాదా….
అంతము ఉందని రక్షణ గైకొని
యేసుతో అనునిత్యం సాగిపోవా…#2#
ఓ….నేస్తమా యేసుని చేరుమా..
ఓ…ప్రాణమా యేసుని కోరుమా…

✝️ ఎటు వెళుతున్నావో✝️

Yetu Velutunnavo Nesthama Video Song Telugu Christian

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now