Skip to content

యేసు కోసమే Yesu Kosame Lyrics Telugu

Yesu Kosame Lyrics in Telugu

యేసు కోసమే

యేసు కోసమే జీవిద్దాం యేసుతోనే పయనిద్దాం
యేసుని పోలి నడిచే సాక్షులం
యేసు విలువలు కలిగుందాం యేసు పిలుపునకు లోబడదాం
లోకములో యేసుని ప్రతినిధులం
శోధనలెదురైనా అవరోధములెన్నున్న
విశ్వాసములో నిలకడగా నిలిచుందాం కడవరకు
ఈ జీవిత యాత్రలో లోతులు కనబడినా
లోబడకుందుము లోకముకు ఏ సమయములోనైనా

  1. నిందారహితులుగా జీవించుట మన పిలుపు
    నీతియు పరిశుద్ధతయు ప్రభు కోరే అర్పణలు
    యదార్ధవంతులుగా ఒక మంచి సాక్ష్యము
    లోకమునకు కనపరచుటయు దేవుని పరిచర్యే
    ప్రేమయు సహనము యేసుని హృదయము
    కలిగుండుటకు పోరాడెదం ఆశతో అనుదినము
  2. యేసు స్వభామును ధరించిన వారలము
    మరణం గెలిచిన క్రీస్తుని ప్రకటించే శిష్యులము
    సంకటములు ఎదురైనా అవి అడ్డుగా నిలిచినను
    రోశముగల విశ్వాసముతో ఆగకనే సాగెదము
    రాజులు జనములు యేసుని చూచెదరు
    విశ్వాసులు విశ్వాసములో స్థిరముగా ఉన్నపుడు

Yesu Kosame Song Details

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now
SongYesu Kosame / యేసు కోసమే
SingerEnosh Kumar
LyricsJoel Kodali
MusicJK Christopher
Telugu Christian Song Lyrics

Yesu Kosame Video Song Telugu Christian