Skip to content

వెలకట్టలేని పరిశుద్ధ రక్తం | Velakattaleni Parishuddha Rakhtam Song Lyrics Telugu – A.R.Stevenson

Velakattaleni Parishuddha Rakhtam Song Lyrics in Telugu

Telugu Christian Song Lyrics Velakattaleni Parishuddha Rakhtam By A.R.Stevenson

వెలకట్టలేని పరిశుద్ధ రక్తం
నా కొరకై చిందించినావా (2)
నిలబెట్ట గోరి సహవాసం బంధం
సిలువలో తలదించినావా (2)

చరణం :- 1
నీ ప్రాణ త్యాగం చేశావు యాగం
కలిగించినావు నిత్యజీవం (2)
నీ సన్నిధానం నే చేరు ధైర్యం (2)
అనుగ్రహించినావు నీకు స్తోత్రం (2)
( వెలకట్టలేని )

చరణం :- 2
నీ మందయొక్క శ్రేయస్సు కోసం
జరిగించినావు రక్షణ కార్యం (2)
నీ సుందర రూపం మాకిచ్చు నిమిత్తం (2)
కోల్పోయినావు నీ సొగసు సమస్తం (2)
( వెలకట్టలేని )

Song Details Velakattaleni Parishuddha Rakhtam

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now
SongVelakattaleni Parishuddha Rakhtam
LyricsDr. A.R.Stevenson
SingerDr. A.R.Stevenson
MusicDr. A.R.Stevenson
Telugu Christian Song Lyrics On ChristianLyrics.XYZ

Velakattaleni Parishuddha Rakhtam Video Song Telugu Christian