Skip to content

నీవున్నవాడవ | UNNAVADAVU SONG LYRICS TELUGU

UNNAVADAVU SONG LYRICS IN TELUGU

New christian songs lyrics unnavadavu song HELLO BLESSED Ft. Swathi Abburi, Anu Roy Samuel & Eden Deborah

ప్రతి గాయమును మాన్పువాడవు – నీవున్నవాడవయ్యా
ఎంతైనా నే నమ్మదగిన దేవా – నే నమ్మదగిన దేవా

పిలచిన వెంటనే పలికే దేవుడవు
వెదకిన వేళలో సమీపముగా ఉండెదవు

నన్ను ప్రేమతో గెలిచిన మంచి తండ్రివి
నీవే నా స్వేచ్ఛ సంగీతము

శక్తితో కానివి బలముతో కానివి
నీ ఆత్మతో నాలో జరిగించితివి

నీ మహితో మాలో సంచరించువాడా
నీ జీవపు మాటతో జీవింపజేయువాడా

ప్రతి గాయమును మాన్పువాడవు – నీవున్నవాడవయ్యా
ఎంతైనా నే నమ్మదగిన దేవా – నే నమ్మదగిన దేవా

మార్గం సత్యం జీవం – నీవే యేసయ్యా

ఊహించని ద్వారాలను తెరిచితివే
నడిచే ఈ బలము నీవే కదా

మహిమ ఘనత ప్రభావము నీకేనయ్యా
నే నీలోనే సంపూర్ణము

పిలచిన మా దేవుడవు మము నడిపించెదవు
నీవు చెప్పినవి తప్పక చేసెదవు

ఇది మొదలుకొని నీ కృప మా వెంటె వచ్చును
నీ ప్రేమ శాశ్వత కాలముండును

రానైయున్నా యేసయ్యా – ఇహ పరమందు సేవించేదా
మాట ఇచ్చిన దేవా – ఉన్నవాడవు అనువాడవు

ప్రతి గాయమును మాన్పువాడవు – నీవున్నవాడవయ్యా
ఎంతైనా నే నమ్మదగిన దేవా – నే నమ్మదగిన దేవా

మార్గం సత్యం జీవం – నీవే యేసయ్యా

ఊహించని ద్వారాలను తెరిచితివే
నడిచే ఈ బలము నీవే కదా

మహిమ ఘనత ప్రభావము నీకేనయ్యా
నే నీలోనే సంపూర్ణము

UNNAVADAVU VIDEO SONG TELUGU CHRISTIAN

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now