🎵 ChristianLyrics
← Back to Home

నీవు లేకుండా| Neevu Lekunda

Telugu Christian Lyrics Song

Telugu

మాట్లాడే దేవా నిన్ను చూడాలి అని

నాతో మాట్లాడే దేవా నిన్ను చూడాలి అని

నీవు లేకుండ బ్రతుకుట నా మనసుకొప్పలే

నీవు లేని ఈ బ్రతుకే అర్దమేలేదు


పక్షులు గూడు ఉంది నక్కలకు బోరియలుండి

నా ప్రియుడు యేసునికి తల వంచె స్థలం లేదు

కొరుచున నా ప్రియునికి స్థలముంది నా హృదయములో || నీవు లేకుండ ||


విరిగిపోయిన నేను నలిగిపోయిన నేను నిజమైన ప్రేమ కోసం లోకమంత వేతికనే

తానా ప్రాణానికి మించి నన్ను తలచాడే

నేను జీవించుటకై తన ప్రాణాన్ని అర్పించాడే


ఈ లోకంలో నేను ఉండను ఇదీ నాకు సొంత కాదు

నిరంతరము అయన ఉండగ ఏ కొరత నాకు లేదే || నీవు లేకుండ ||

▶ Watch on YouTube Video