Neeve Kavaalesayya
Telugu Christian Lyrics Song
నా ప్రాణ ప్రియుడా మహనీయుడా
నా యేసయ్యా నీతో ఉంటానయ్యా
నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా
నీతోనే ఉంటానేసయ్యా నిను విడువలేనయ్యా
1. ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా - శ్రమలు శోధించినా…
నాతో నీవున్న ! ధైర్యమే కలిగేనా !!
ప్రాణం పోయేంతవరకు నీతోనేనయ్యా
తుదిశ్వాస వరకు నీతో ఉంటానయ్యా |నీవే కావలేసయ్యా|
2. కన్నీరే సముద్రమైపోయినా తుఫాను అలలే చెలరేగినా - నే నలిగిపోయినా….
నాతో నీవున్న ! ధైర్యమే కలిగేనా !!
ప్రాణం పోయేంతవరకు నీతోనేనయ్యా
తుదిశ్వాస వరకు నీతో ఉంటానయ్యా |నీవే కావలేసయ్యా|