Skip to content

Taragani Nee Prema Song Lyrics Telugu

Taragani Nee Prema Song Lyrics in Telugu

Telugu Christian Songs Lyrics Taragani Nee Prema

తరగని నీ ప్రేమ విరివిగ నాలో సిరులుకురిపించెనే
చెరగని నీ రూపు నిరతము నాలో సరిగమ పలికించెనే ||2||

ఆ|| ప || తంబుర సితార వాధ్యములతో స్వరమెత్తుకుని
తండ్రిదేవా మనసార నిన్నే ఆరాధింతును నీలో ఆనందింతును |2| |తరగని |

  1. నిన్ను విడిచి నా హృదయం – వెనుకకు మరలునా
    నన్ను పిలిచి ఉన్నత స్థలమున – పాదములు నిలుపగా |2|
    ప్రేమించి జీవవాక్యముతో పోషించింతివి
    రక్షించి శాంతిజలముల చెంత నడిపితివి |2| |తంబుర |
  2. నిన్ను తలచిన ప్రతీ క్షణం-ఆటంకము ఆపునా
    నన్ను నడిపిన ప్రతీ స్థలం – అద్బుతములు చేయగా |2|
    దీవించి గొప్పచేయ మొదలు పెట్టితీవి
    కరుణించి క్షేమాభివృద్దితో నింపితివి |2| |తంబుర |

3.నీతో గడిపిన మధురజ్ఞాపిక – నామదిలో మరుగాయేనా
నాతో పలికిన ప్రమాణము నెరవేరుచుండగా |2|
నియమించి నిండుగాదీవెన పంచితివి
ఆత్మనింపి క్రీస్తు నీయందే నను పెంచితివి |2| |తంబుర |

Taragani Nee Prema Video Song Telugu Christian

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now