Skip to content

Stutimpaka Undagalana Song Lyrics Telugu – Mahima Kiritam

Stutimpaka Undagalana Song Lyrics in Telugu

భాషైనా లేదు స్వరమైన లేదు
అయినా ఈ విశ్వము నీ మహిమను చాటున్‌
మాటైన లేదు భావము లేదు
అయినా ఈ ప్రకృతి నిన్నే స్తుతించున్‌ ॥2॥
మౌనముగా ఉండగలనా స్తుతింపక ఉండగలనా ॥2॥
హల్లెలూయ నా యేసయ్యా మహిమ ఘనత నీకేనయ్యా ॥2॥ -భాషైనా

1)
నూతన దినమును ఇచ్చావు నూతన బలముతో నింపావు
దిన దినమూ కృప చూపావు అనుదినము పోషించావు ॥2॥
ఆరోగ్యమిచ్చావు ఆనందమిచ్చావు-క్షేమము నిచ్చావయ్యా ॥2॥ – ||మౌనముగా ఉండగలనా||

2)
కాపరివై నను కాచావు నీ రెక్కలలో దాచావు
నీ స్వరమును వినిపించావు నీ మార్గములో నడిపావు
బుద్ధిని నేర్చావు జ్ఞానము నిచ్చావు ప్రేమను పంచావయ్యా ॥2॥ -||మౌనముగా ఉండగలనా||

Stutimpaka Undagalana Video Song Telugu Christian

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now