Saripodu Aradhana Song Lyrics in Telugu
Telugu Lyrics
నిరతము నిను స్తుతియించినా, దేవా ! సరిపోదు ఆరాధన
ప్రతి క్షణము కీర్తించినా, ప్రభువా ! నీ కృపలకు సరితూగునా ? || 2 ||
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన నికే ఆరాధన || 2 ||
ప్రభువా యెహోవా రాఫా నివే- నా స్వస్థతలు అన్ని నీవే నీవే
దేవా యెహోవా నిస్సి నీవే – నా విజయాల అధిపతి నీవే నీవే || ఆరాధన ||
ప్రేమించే శ్రీమంతుడవు నీవే దేవా – కోపానికి కాలయాపన నీదే ప్రభువా
నాకున్న ఈ విశ్వాసం నీదే కాదా – నీతోడు ఉంటె నాదరి రాదు ఏ భాధ || ఆరాధన ||
నా గతము రద్దు చేసిన నాదు దేవా – నా రేపును నడిపించేది నీవే ప్రభువా
నీ స్తుతికి ఆలస్యం చేయను నా ప్రభువా – నా స్థితిని ఎన్నటికి మరువను నా దేవా || ఆరాధన ||