SAMRAKSHAKA SONG LYRICS IN TELUGU
సంరక్షక
విమోచక
రక్షక
సంరక్షక
పల్లవి:
ధివినే విడచి భువికేతించన నీజ రక్షకుడ స్తోత్రం
పాపులకై మార్గము చూపించుటకుదయించిన రాజ స్తోత్రం
సర్వ లోఖ నాధ స్తోత్రం
సర్వస్థులకు అర్హుడ స్తోత్రం
మహిమా ప్రథాత స్తోత్రం
పరలోకపు ఘనతయు నీకే
Chorus
బాలురందరు వృద్ధులందరు
ఎల్లరూ పాడెదం
ఉల్లాసముతో నుతియించెదము
ఇధియే సమయము..
చరణం (1): ఆప్తులే మమ్ము వేదించిన
మా ఓదార్పుకై రారాజు వచ్చే
ఆత్మీయులే మమ్ము భాదించిన
ఆధారణిచ్చుటకై యేసు పుట్టె
ఉద్భవించెను రాజుల రాజుగా
దిగులేల ప్రజాలారా
బేత్లెహేమునందున జనియించె
అద్భుతం ఆశ్చర్యం.. (సంరక్షక)
చరణం (2): రమ్యముగా రవి యేతించెను
ఈ భువికి వెలుగును ఇచ్చుటకై
లోకపు మార్గము విడిపించుటకు
పరలోకపు మార్గము తెలుపుటకు
జనియించినాడు శ్రీ యేసుడు
మరణమును జయించుటకు
బూరద్వానితో తంబురనాదముతో
మానవళికి శుభవార్త.. (సంరక్షక)