SAMARPINCHEDHANU LYRICS IN TELUGU
Telugu Lyrics
సమర్పించెదను సమస్తము
సమర్పించెదను సమస్తము
సన్నుతించెదను సతతము
చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును,
చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును
చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును
- శ్రేష్టమైనవి కలిగించెను నష్టము
లోకజ్ఞానము ఆయెను వెర్రితనము
ధనము దరిచేర్చెను నాశనము
పరపతి చూపించెను దుష్టత్వము - నిలుపుకొనెదను నీ మాదిరి వినయము
చెల్లించెదను ఉచ్వాస నిశ్వాసములు
అర్పించెదను నా ప్రాణము
ఇదియే ఆరాధనా బలిపీఠము
Samarpinchedhanu Song Details
Song | Samarpinchedhanu |
Singer | Anwesshaa |
Lyrics | Aneel Pagolu |
Music | Pranam Kamlakhar |