Telugu Latest Christmas Song 2024 | Rock Church | Vagdevi | Rock Church Hyderabad
Rare Chuthamu Song Lyrics Telugu
Telugu Lyrics
రచన: శ్రీ. చెట్టు భానుమూర్తి గారు
రారే చూతము రాజసుతుని
రేయి జనన మాయెను (2)
రాజులకు రారాజు మెస్సయ్యా (2)
రాజితంబగు తేజమదిగో (2) ||రారే||
- దూత గణములన్ దేరి చూడరే
దైవ వాక్కులన్ దెల్పగా (2)
దేవుడే మన దీనరూపున (2)
ధరణి కరిగె-నీ దినమున (2) ||రారే|| - కల్లగాదిది కలయు గాదిది
గొల్ల బోయుల దర్శనం (2)
తెల్లగానదే తేజరిల్లెడి (2)
తార గాంచరే త్వరగ రారే (2) ||రారే|| - బాలు-డడుగో వేల సూర్యుల
బోలు సద్గుణ శీలుడు (2)
బాల బాలిక బాలవృద్ధుల (2)
నేల గల్గిన నాథుడు (2) ||రారే||