Skip to content

నీవుంటే చాలు | Neevunte chaalu Song Lyrics Telugu

Neevunte chaalu Song Lyrics in Telugu

యెహోవా యీరే – చూచుకొనున్
నీవుంటే చాలు నాకు
యెహోవా రాఫా – స్వస్థతనిచ్చున్
నీ గాయమే బాగుచేయున్
యెహోవా షమ్మా – తోడైయుండి
అక్కరలు అన్ని తీర్చున్

నీవుంటే చాలు {3} నాకు

యెహోవా ఎలోహి – సృష్టికి కర్తవు
నీ వాక్కుచే కలిగే ప్రభు
యెహోవా ఎల్యోన్ – మహోన్నతుడవు
నీవంటి వారు ఎవరు?
యెహోవా షాలోమ్ శాంతి ప్రదాత
నా హృదిలోకి రమ్ము దేవా

నీవుంటే చాలు {3} నాకు

యెహోవా ఎల్ షద్దాయి – శక్తిసంపూర్ణుడా
నా బలము నీవే కదా
యెహోవా రోహి కాపరి నీవే
నన్ను కాయుము కరుణామయా
యెహోవా నిస్సి జయమిచ్చు దేవా
నా అభయము నీవే ప్రభు

నీవుంటే చాలు {3} నాకు

Neevunte chaalu Video Song Telugu Christian

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now