Skip to content

నీకే నా ఆరాధన | Neeke Na Aradhana Song Lyrics Telugu

Neeke Na Aradhana Song Lyrics in Telugu

అలసిన వేళలలో
కృంగిన వేళలో
నాకు తోడుగా ఉన్నవాడవు..
నా జీవితమునకు ఆధారము ..

నీకే నా ఆరాధన…
నీకే నా హృదయార్పణ …II 2 II

అంతా నావారని అనుకొనుచుండగా …
చివరికి వంటరినై నేను ఉండగా…
నేనున్నానని దరి చేరావు ..
కన్నీరు తుడచి ఆదరించవు ..

నీకే నా ఆరాధన…
నీకే నా హృదయార్పణ …II 2 II

నలిగిన సమయములో
నేను ఉండగా…
మరణపు వైపు నే చూచు చుండగా..
నావైపు చూసి నెమ్మది నిచ్చావు ..
నీ శాంతి నిచ్చి
నను బ్రతికించావు ..

నీకే నా ఆరాధన…
నీకే నా హృదయార్పణ …II 2 II

నిరాశ సమయములో
ఆశ లేక ..
బ్రతుకుట ఎందుకని అనుకొనుచుండగా..
నీ ప్రేమ చూపి ..నను రక్షించి
నేనున్నాని భయపడకన్నావు ..

నీకే నా ఆరాధన…
నీకే నా హృదయార్పణ …II 2 II

Neeke Na Aradhana Video Song Telugu Christian

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now