Skip to content

నీ నామ స్మరణ | Nee Nama Smarana Song Lyrics Telugu

Nee Nama Smarana Song Lyrics in Telugu

Telugu Christian Songs Lyrics Nee Nama Smarana By VISWASA YATRA@Timothy

పల్లవి :-
నీ నామస్మరణ పూజనీయము యేసయ్య నీ ప్రేమకై నేను ప్రాణమిచ్చెదన్ #2#
మరువను మరువను మరువనయ నీ నామమును…..
విడువను విడువను విడువనయా నీ స్నేహమును..#2#

✝️ నీ నామస్మరణ ✝️

చరణం :-
1.ఎంతటి గనులైనా వణుకుతూ పలికిన నామం
విశ్వాస వీరులంతా ప్రార్ధించి గెలిచిన నామం
చర్మపు పొరలు ఒలిచినా శిరస్సును ఖండించినా #2#
మరువను యేసునామము విడువను ఆయన స్నేహం #2#

మరువను మరువను మరువనయ నీ నామమును…..
విడువను విడువను విడువనయా నీ స్నేహమును..#2#

✝️ నీ నామస్మరణ ✝️

చరణం :-
2.పాపపు నా బ్రతుకును శుద్ధిగా చేసిన నామం..
పలుమార్లు పడిపోయిన క్షమియించి నిలిపిన నామం …#2#
సాతాను శోధించినా సిలువపై నన్నుంచినా… #2#
మరువను యేసు నామము –
విడువను అయన స్నేహం..

మరువను మరువను మరువనయ నీ నామమును…..
విడువను విడువను విడువనయా నీ స్నేహమును..

మరువనయా… ఆ..ఆ
విడువనయా…. ఆ.. ఆ

✝️ నీ నామస్మరణ ✝️

Nee Nama Smarana Video Song Telugu Christian

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now