Skip to content

Nannu Viduvani Yesayya Song Lyrics Telugu

Nannu Viduvani Yesayya Song Lyrics in Telugu

పల్లవి : నా కంటే ముందుగా నేనంటే ప్రేమగా నను విడువక ఎన్నడు కాపాడుచున్న యేసయ్య అయ్యా పాపిని నాకై వచ్చావు అయ్యా రోగిని నీ స్వస్థత నిచ్చావు “నా కంటే”

చ1 : బంధువులందరు మరచిన మరువనీ ప్రేమ స్నేహితులందరు విడచిన విడువనీ ప్రేమ మరువని ప్రేమ నన్ను విడువనీ ప్రేమ నను విడువక ఎన్నడు కాపాడుచున్న యేసయ్య “అయ్యా”

చ2 : బాధలలో ఓదార్పు ఇచ్చెను నీ ప్రేమ వేదనలో వెన్నుతట్టి నిలబెట్టెను నీ ప్రేమ ఓదార్చే నీ ప్రేమ నన్ను నిలబెట్టేను ప్రేమ నను విడువక ఎన్నడు కాపాడుచున్న యేసయ్య “అయ్యా”

Nannu Viduvani Yesayya Video Song Telugu Christian

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now