Skip to content

Naa Yesayya Nee Krupanu Maruvalenayya Song Lyrics Telugu

Naa Yesayya Nee Krupanu Maruvalenayya Song Lyrics Telugu

పల్లవి:

నా యేసయ్య నీ కృపను మరువలేనయ్య
నా యేసయ్య నీ దయ లేనిదే బ్రతుకలెనయ్య ||2||

అ. ప

నీ నామ స్మరణలో దాగిన జయము
నీ వాక్య ధ్యానము లో పొందిన ఆభయము ||2||
తలచుకోనుచు నా యాత్రను నె కొనసాగించెద ||2||
హా హా హా హల్లెలూయ
హో హోహో హోసన్నా ||నా యేసయ్య||

చరణం.1 :

నా గుమ్మముల గడియలో బలపరచితివి
నీ చితములలో అడుగులు స్థిరపరచితివి ||2||
నా సరిహద్దులలో నెమ్మది కలిగించి
నిన్ను వెంబడించే భాగ్యమునిచితివి ||హ హాహా||

చరణం.2 :

నీ వాగ్ధనములేన్నో నెరవేర్చితివి
నీ రెక్కల నీడలో నను దాచితివి ||2||
నా భయ భీతులలో నీ వాక్కును పంపించి
నిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచితీవి ||హ హాహా||