Skip to content

Na Snehithuda Lyrics Telugu

Na Snehithuda Lyrics in Telugu

పల్లవి:-
నీ ముఖము మనోహరం
నీ స్వరం మధురం నా ప్రియుడా యేసయ్య // 2 //
దేవా దేవా దేవా దేవా…//2//

చరణం :- 1
యేసయ్య నా స్నేహితుడా
నా ఆరాధన దైవమా //2//
స్తుతి అర్పింతును నా జీవితాంతం
దేవా కొలిచేదను హృది అర్పింతును
నీ నీతి శాశ్వతమైనది శాశ్వతమైనది //దేవా//

చరణం :- 2
లోకము మారిన మారని ప్రేమా
కాలము గడచిన వీడని ప్రేమా
అన్నిటి మించిన అరుదైన ప్రేమా
కన్నీరు తుడిచే కలువరి ప్రేమ

ఏమివ్వగలను నీ ప్రేమకు
నిన్ను వర్ణించగలన న యేసయ్య //2 /దేవా /

Na Snehithuda Song Details

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now
SongNa Snehithuda
SingerNissy John & Prabhu Pammi
Lyrics
ChannelPrabhu Pammi

Na Snehithuda Video Song Telugu Christian