Skip to content

నా నమ్మకం | Na Nammakam Song Lyrics Telugu – Benny Joshua

Na Nammakam Song Lyrics in Telugu

నే నమ్మే నమ్మకము – ఎప్పటికి నీ వె
దీవెనలు కలిగిన నిను నమ్మేదన్
దీవెనలు లేకున్న నిను నమ్మేదన్ -2
నీకే నా ఆరాధన – నిన్నే నే ఘనపరచేదన్
నీ కే నా ఆరాదన – నీకే……………..

  1. సమస్తము తెలిసిన త్రియేకూడ – నా ముందు నడచుచు నడి పించుమా -2
    శత్రు సైన్య ములు విడిచి పోవును
    నీ వాగ్ధాన శ క్తి నిలిచి పోవును-2. // నీకె నా ఆరాధన//

2.ఆపద సమయంలో – నిను వెదకితిన్
ఆదరణ ఇ చ్చుటకు వచ్చితి వి//2//
నీ వాగ్ధనములన్నియు నెరవేరును
నీ వాక్యపు శక్తి నిలిచి పోవును//2//
//నీకే నా ఆరాధన//

Na Nammakam Video Song Christian Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now