Skip to content

కోరుకుందును | Korukundhunu Song Lyrics Telugu – Dr N Joseph

Korukundhunu Song Lyrics in Telugu

కోరుకుందును నాకిచ్చు వానిని
పొందుకుందును నాకిచ్చినంతలో ౹౹2౹౹

నా సొంత తెలివితో పోగొట్టుకున్న వాటిని ౹౹2౹౹

వాగ్ధానముతో తీరిగి పొందుకుందును ౹౹2౹౹
౹౹కోరుకుందును౹౹

  1. పరిశుద్ధ దేవుడే నా విమోచకుడు
    పాపము నుండి నన్ను రక్షించాడు ౼
    గాయపడ్డ దేవుడే నా పరమవైద్యుడు
    రోగము నుండి స్వస్థత నిచ్చాడు
    ౹౹2౹౹

విమోచకుడా నీకే స్తుతీ ౼రక్షించువాడా నీకే స్తుతీ
పరమవైద్యుడా స్తోత్రం౼ స్వస్థపరచువాడా స్తోత్రం

నీకే స్తుతీ – నీకే స్తుతీ యేసు
నీకే స్తుతీ – నీకే స్తుతీ

నీకే స్తోత్రం ౼ నీకే స్తోత్రం క్రీస్తు
నీకే స్తోత్రం ౼ నీకే స్తోత్రం
౹౹కోరుకుందును౹౹

  1. జీవము గల దేవుడే నా సహాయకుడు
    మరణము నుండి నన్ను తప్పించాడు౼
    గొప్ప దేవుడే నా పోషకుడు
    అప్పుల నుండి నన్ను విడిపించాడు ౹౹2౹౹

సహాయకుడా నీకే స్తుతీ ౼ తప్పించువాడా నీకే స్తుతీ
పోషకుడా నీకే స్తోత్రం ౼ విడిపించువాడా నీకే స్తోత్రం

నీకే స్తుతీ – నీకే స్తుతీ యేసు
నీకే స్తుతీ – నీకే స్తుతీ

నీకే స్తోత్రం ౼ నీకే స్తోత్రం క్రీస్తు
నీకే స్తోత్రం ౼ నీకే స్తోత్రం

  1. ఆధరించు దేవుడే పరిశుద్ధఆత్ముడు
    వేదన నుండి నన్ను ఓదార్చడు౼
    విజయమిచ్చు దేవుడే నా జయశీలుడు
    దూరాత్మల నుండి నన్ను కాపాడాడు
    ౹౹2౹౹

పరిశుద్ధత్ముడా నీకే స్తుతీ – ఓదార్చువాడా నీకే స్తుతీ
జయశీలుడా నీకే స్తోత్రం ౼ కాపాడువాడా నీకే స్తోత్రం

నీకే స్తుతీ – నీకే స్తుతీ యేసు
నీకే స్తుతీ – నీకే స్తుతీ

నీకే స్తోత్రం ౼ నీకే స్తోత్రం క్రీస్తు
నీకే స్తోత్రం ౼ నీకే స్తోత్రం
౹౹కోరుకుందును౹౹

Korukundhunu Video Song Telugu Christian

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now