Janminchinadu Song Lyrics in Telugu
జన్మించినాడు, మన యేసు
రక్షణనిచ్చుటకు
గొప్ప ప్రేమను మనకర్పించి
ప్రాణమిచ్చుటకు
అను-పల్లవి:
ఏపాటి వాడను నేను
నన్ను ఎన్నుకున్నాడు
ఏ యోగ్యత లేని నన్ను
తన సొత్తుగా పిలుచుచున్నాడు
పల్లవి:
ఆశ్చర్యకరుడు
ఆలోచనకర్త
బలవంతుడైన దేవుడు
నిత్యుడగు తండ్రి
సమాధానకర్త
అధిపతి మన దేవుడు
చరణం 1:
పాపమును జయించుటకు
నరుడిగా పుట్టి,
మన మధ్య నివసించి
మరణ ముల్లును విరచిన దేవుడు
అను-పల్లవి:
పశుల పాకలో పరుండ బెట్టెను
పవిత్ర జీవమును అనుగ్రహించుటకై
పరిశుద్ధ స్థలములో పొగడ బడెను
పరమందు మనలను చేర్చుటకై
జయమునిచ్చు దేవుడు
బలమునిచ్చు దేవుడు
నిన్ను నన్ను ఎన్నడు విడువడు
ప్రేమించే దేవుడు
ప్రాణమిచ్చే దేవుడు
నిన్ను నన్ను ఎన్నడు మరువడు
Janminchinadu, mana Yesu
Rakshananichutaku
Goppa premanu manakarpinchi
Pranamichutaku (2)
Pre-Chorus
Eapaati vadanu nenu
Nannu ennukunnadu
Ea yogyatha leni nannu
Thana sotthuga piluchuchunnadu (2)
Chorus:
Ascharyakarudu
Alochanakartha
Balavanthudaina Devudu
Nithyudagu Thandri
Samaadhanakartha
Adhipathi mana Devudu (2)
Verse 1:
Papamunu jayinchutaku
Narudiga putti,
Mana madhya nivasinchi
Marana mullunu virachina Devudu (2)
Pre-Chorus:
Pashula pakalo
Parunda bettenu
Pavitra jeevamunu
Anugrahinchutakai
Parishudha sthalamulo
Pogada badenu
Paramundhu manalanu
Cherchutakai (2)
Bridge:
Jayamunichu devudu
Bhalamunicchu devudu
Ninnu nannu ennadu viduvadu
Preminche devudu
Pranamicche devudu
Ninnu nannu ennadu maruvadu (3)