Skip to content

ఎబినేజరే | Ebenesarae Lyrics Telugu

Ebenesarae Song Lyrics in Telugu

ఎబినేజరే – ఎబినేజరే

నేను నా ఇల్లు నా ఇంటి వారందరు
మానక స్తుతించేదము ||2||
నీ కనుపాపలే నన్ను కాచి
నేను చెదరక మోసావు స్తోత్రం ||2||

ఎబినేజరే – ఎబినేజరే
ఇంత కాలము కాచితివే
ఎబినేజరే – ఎబినేజరే
నా తోడువై నడిచితివే
స్తోత్రం స్తోత్రం స్తోత్రం
కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం
కౌగిలిలో దాచితివి స్తోత్రం

  1. ఎడారిలో ఉన్న నా జీవితమును
    మేళ్లతో నింపితివి ||2||
    ఒక కీడైన దరి చేరక నన్ను
    తండ్రిగా కాచావు స్తోత్రం ||2|| ||ఎబెనేజరే||
  2. ఆశలే లేని నా బ్రతుకును
    నీ కృపతో నింపితివి
    నీవు చూపిన ప్రేమను పాడగా
    పదములు సరిపోవు తండ్రి ||2|| ||ఎబెనేజరే||

Ebenesarae Video Song Telugu Christian

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now