Skip to content

దివిలో వేడుక | Divilo Veduka Song Lyrics Telugu – Joshua Shaik

Divilo Veduka Song Lyrics Telugu

దివిలో వేడుక – ఊరంతా పండుగ – నేడే రారాజు పుట్టెనే
ఇలలో జాడగా – ఆ నింగీ తారక – వెలిసే ఈ వింత చూపగా

మహా సంతోషమే – ఆహా ఆనందమే
ఆహా ఈ రేయిలో – ఓహో ఉల్లాసమే

ఇల మెస్సయ్య – జన్మించినాడుగా
మన యేసయ్య – ఉదయించినాడుగా

మహారాజు – మన యేసు
నిన్నే కోరీ – ఇలా వచ్చెనే
జగాలేలే – మన యేసు
నిన్నే చేర – దిగి వచ్చెనే

  1. దేవ దేవుడే – మరియ తనయుడై
    ధరలో దీనుడై – పుట్టే పుణ్యుడై పరిశుద్ధాత్ముడే – పాపరహితుడై
    ప్రేమపూర్ణుడే – పరమ జీవమై లోకాన్ని వెలిగించ వచ్చాడుగా
    నిను దీవించి తన ప్రేమ చూపాడుగా దారే చూపంగ దేవుడే
    దయతో దీపంగ నిలిచెనే
  2. ఆడే గొల్లలు – పాడే దూతలు
    వచ్చిరి జ్ఞానులు – వేడిరి యేసుని ఆ పశుపాకలో - పొంగే సంబరం మనకు రక్షణై - యేసు ఈ దినం పాపాన్ని తొలగించ వచ్చాడుగా నిను కరుణించి తన జాలి చూపాడుగా కృపతో కాపాడ వచ్చెనే చెలిమై చల్లంగ చూసెనే

Divilo Veduka – Oorantha Panduga – Nede Raraju Puttene
Ilalo Jaadaga – Aa Ningi Thaaraka – Velise Ee Vintha Choopaga
Maha Santhoshame – Aha Anandame
Aha Ee Reyilo – Oho Ullasame
Ila Messayya – Janminchinaadugaa
Mana Yesayya – Udayinchinaadugaa
Maharaaju – Mana Yesu
Ninne Kori – Ilaa Vachhene
Jagaalele – Mana Yesu
Ninne Chera – Digi Vachhene

  1. Deva Devude – Mariya Thanayudai
    Dharalo Deenudai – Putte Punyudai
    Parishuddhatmude – Paparahitudai
    Premapoornude – Parama Jeevamai
    Lokanni Veligincha Vachhadugaa
    Ninu Deevinchi Thana Prema Choopadugaa
    Daare Choopanga Devude
    Dayatho Deepanga Nilichene
    Maharaaju – Mana Yesu
    Ninne Kori – Ilaa Vachhene
    Jagaalele – Mana Yesu
    Ninne Chera – Digi Vachhene
  2. Aade Gollalu – Paade Doothalu
    Vachhiri Gnaanulu – Vediri Yesuni
    Aa Pasupaakalo – Ponge Sambaram
    Manaku Rakshanai – Yesu Ee Dinam
    Paapaanni Tholagincha Vachhadugaa
    Ninu Karuninchi Thana Jaali Choopaadugaa
    Krupatho Kaapada Vachhene
    Chelimai Challanga Choosene
    Maharaaju – Mana Yesu
    Ninne Kori – Ilaa Vachhene
    Jagaalele – Mana Yesu
    Ninne Chera – Digi Vachhene

Video Song Divilo Veduka Christian

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now