Ashagala Pranamunu Song Lyrics in Telugu
ఆశగల ప్రాణమును తృప్తిపరచు దేవా
ఆవేదన తొలగించి ఆదరించు దేవా
ఆశ్చర్యకరుడా ఆలోచనా కర్త
నీ మేలులకే ఈ ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన…
ఆరాధన ఆరాధన ఆరాధన…
1 గడచిన కాలమంతా నీ కృపతో కాచి
మరువని మేలులు ఎన్నో చేసావు
నీ పాత్రగా నను మలచినావు
శాశ్వత జీవమిచ్చి నూతనపరిచావు
2 జీవిత కాలమంతా నీ శక్తితో నింపి
విజయపదమున నను నడిపించుము
నీ సాక్షిగా నను నిలువబెట్టుము
శాశ్వత జీవమిచ్చి నూతనపరిచావు
Ashagala Pranamunu Song Details
| Song | Ashagala Pranamunu |
| Singer | Lillian Christopher |
| Lyrics | Bro. Nani |
| Music | Jonah Samuel |