Skip to content

అద్భుతకారుడా | Adbuthakaruda Lyrics Telugu – Nations of Worship

Adbuthakaruda Lyrics in Telugu

అద్భుతకారుడా

మా మధ్యలో సంచరించువాడా ఆరాధన నీకెంయ్య
మా మధ్యలో అద్భుతాలు చేయువాడే ఆరాధన నీకెంయ్య
మార్గము తెరిచే అద్భుతకారుడా
మాట తప్పని తేజోమయుడా
నీవే నీవే యేసయ్య -2

మాలో నీవు హృదయాలు మార్చుము యేసయ్య యేసయ్య
మా మనసులను స్వస్థపరచుము యేసయ్య యేసయ్య నీవే //మార్గము తెరిచే

చీకటి లోయలో సంచరించిన
నిరీక్షణ కొలిపోయిన
గొప్ప కార్యము జరిగించెదవు
నాలో నెరవేర్చదవు -2 //మార్గము తెరిచే

Adbuthakaruda

Ma madhyalo sancharinchuvada aradhana neekenaiah
Ma madhyalo adbuthalu cheyuvada aradhana neekenaiah
Margamu teriche adbuthakaruda
Maata tappani thejomayuda
Neeve neeve yesaiah -2

Maalo neevu hrudayalu marchumu yesaiah yesaiah
Ma manasulanu swasthaparachumu yesaiah yesaiah neeve //Margamu teriche

Chikati loyalo sancharinchina
Nireeskhana kolipoyina
Goppa karyamu jariginchedhavu
Naalo neraverchadhavu -2 //Margamu teriche

Adbuthakaruda Song Details

SongAdbuthakaruda / అద్భుతకారుడా
ChannelNations of Worship

Adbuthakaruda Video Song Telugu Christian Nations of Worship