Skip to content

అద్భుతం చేయువాడా | Adbhutham Cheyuvaadaa Song Lyrics Telugu

Adbhutham Cheyuvaadaa Song Lyrics in Telugu

అద్భుతం చేయువాడా – అతిశయమిచ్చువాడా
ఆలోచనకరుడా / నా ఆలోచనకర్త – నా యేసు దేవా / రాజా నీవే ( 2 )

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా ( 2 )
“ అద్భుతం “

1 .

పేతురు దోనెలో ఉన్నవాడా – నిత్యము నాలో నివసించువాడా ( 2 )
సహచరుడిగా నాతో ఉండువాడా నాకు
సదా సహాయం చేయువాడా ( 2 )

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా ( 2 )
“ అద్భుతం “

2 .

నీటిని గోడగా నిలుపువాడా – ఎండిన / ఆరిన నేలపై నడుపువాడా ( 2 )
వస్త్రము జోళ్ళు అరుగక చేసి – నాలోన అద్భుతము చేయువాడా ( 2 )

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా ( 2 )
“ అద్భుతం “

Adbhutham Cheyuvaada
Athisayamichuvaada
Alochanaa Karisma
Naa Yesu raja neeve (2)

Hallelujah (3) Hallelujah Yesayaa(2)

  1. Pethuru dhonelo unnavaada
    Nithyamu Naalo nivasinchuvaadaa(2)

Sahacherudigaa naatho unduvaada naaku – sadhaa sahaayam cheyuvaada (2)

  1. Neetini godagaa nilupuvaada
    Aarina nelapai nadupuvaada

Vasthramu jollu arugaka chesi
Naalona adbhuthamu – cheyuvaadaa

Adbhutham Cheyuvaadaa Video Song Telugu Christian

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now