Idigo Prajalandariki Song Song Lyrics in Telugu
Telugu Lyrics
ఇదిగో ప్రజలందరికి శుభవార్త
రక్షకుడేసుని జనన వార్త
చ:- మది శాంతి సంతోషం
హృది అక్షయుని సునాదము (2)
మది ఆనందమే – మహదానందమే (2)
- దావీదు పట్టణమందు
దివిజుడు శ్రీయేసుడు (2)
కన్య మరియ గర్భమందు- దీనుడై ఇల వెలసెను (2)
దీనుడై ఇలా వెలసెను “మది”
- పరలోక మహిమ వీడి –
నరుని రూపము ధాల్చి
ధరణి పాపములను బాప – ధన్యుడై ఇలా వెలసెను (2)
ధన్యుడై ఇలా వెలసెను “మది”