Skip to content

కన్నె మేరీ సుతుడంటా | KANNE MARY SUTHUDANTAA SONG LYRICS TELUGU – CHRISTMAS SONG 2024

KANNE MARY SUTHUDANTAA SONG LYRICS TELUGU

కన్నె మేరి సుతుడంట – కదలి పోదామా
కరుణ గల దేవుడంట – కలిసొద్దామా
దివ్యతార వెలసింది – ఆనందం పొంగింది
పసుల పాక మురిసింది – పరలోకం పాడింది
కన్నెమేరి సుతుడంట – కదలి పోదామా
కరుణ గల దేవుడంట -కలిసొద్దామా
Happy Happy Christmas (2)
Merry Merry Christmas .
ఓహో || దివ్యతార|
పసుల పాక పరిశుద్ధుడు – పావనుడు పరమాత్ముడు
పరలోక పాలకుడు – నరలోకం వచ్చాడు
రాజుగా రాజ్యమేలు నాధుడు – ప్రభుని చూసొద్దామా … పూజ చేసొద్దామా….
Happy Happy Christmas (2)
Merry Merry Christmas.
ఓహో || దివ్యతార|
సర్వశక్తి సంపన్నుడు – సజీవుడు విమోచకుడు
పాపులకు స్నేహితుడు – యేసు నామ ధేయుడు
లోకానికి రక్షకుడై ఏతెంచాడు – ప్రభుని చూసొద్దామా …. పూజ చేసొద్దామా …..
Happy Happy Christmas…..2,
Merry Merry Christmas.
ఓహో || దివ్య తార ||

KANNE MARY SUTHUDANTAA SONG LYRICS TELUGU – CHRISTMAS SONG 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now